SIM : 90 రోజుల్లో ఈ సిమ్‌లు డీయాక్టివేట్ అవుతాయి ! మీ సిమ్ సురక్షితంగా ఉందా ?
SIM : 90 రోజుల్లో ఈ సిమ్‌లు డీయాక్టివేట్ అవుతాయి ! మీ సిమ్ సురక్షితంగా ఉందా ? భారతదేశంలోని చాలా మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు రెండు సిమ్ కార్డులను (dual SIM) ఉపయోగిస్తారు. ఒకదాన్ని రోజువారీ కాల్స్ కోసం ప్రాథమిక నంబర్‌గా ఉపయోగిస్తారు, మరొకదాన్ని ఇన్కమింగ్ కాల్స్ లేదా బ్యాంక్ ఖాతాలకు లింక్ చేసి ఉన్నందున ఫోన్లోనే ఉంచుతారు. మీరు కూడా రెండవ సిమ్‌ను ఇదే విధంగా ఉపయోగిస్తున్నారా? అందులో టాక్‌టైమ్ ఉందని మీరు ఖచ్చితంగా … Read more