EPFO : దేశ వ్యాప్తంగా కోట్లాది మంది PF ఖాతాదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ .. !.
EPFO : దేశ వ్యాప్తంగా కోట్లాది మంది PF ఖాతాదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ .. !. దేశవ్యాప్తంగా ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది . ఉద్యోగులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక ఇబ్బందులను తొలగించే లక్ష్యంతో ఒక ప్రధాన సంస్కరణలో భాగంగా, ప్రభుత్వం నూతన సంవత్సరం నుండి EPFO కార్యాలయాల పనితీరును పూర్తిగా మార్చనుంది . ఈ మార్పుతో, PF చందాదారులు ఇకపై EPFO కార్యాలయాలకు పదే పదే వెళ్లాల్సిన అవసరం లేదు … Read more