ఏదైనా డిగ్రీ అర్హతతో తెలంగాణ లో సూపర్వైజర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | TGSRTC Recruitment 2026
ఏదైనా డిగ్రీ అర్హతతో తెలంగాణ లో సూపర్వైజర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | TGSRTC Recruitment 2026 తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు శుభవార్త అందించింది . తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో 198 కీలక ఖాళీల భర్తీకి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) అధికారికంగా నియామక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది . ఈ ఉద్యోగాలు స్థిరమైన ప్రభుత్వ ఉపాధి, ఆకర్షణీయమైన జీతాలు మరియు దీర్ఘకాలిక కెరీర్ వృద్ధిని … Read more