Railway New Rule ప్రయాణికులు తప్పక తెలుసుకోవాలి !
గత సంవత్సరాలలో, Waitlisted లో ఉన్న అనేక మంది ప్రయాణికులు రైళ్లు ఎక్కడం, కంపార్ట్‌మెంట్ తలుపులు, నడవలు మరియు విశ్రాంతి గదుల దగ్గర నిలబడటం వంటి దృశ్యాలు Social Media లో వైరల్ అయ్యాయి. నివేదికల ప్రకారం, ప్రయాణికుల నుండి అందిన ఫిర్యాదుల దృష్ట్యా పెట్టుకొని రైల్వే డిపార్టుమెంట్ ఈ చర్య తీసుకుంది.

Durga sri తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 5 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ, జాతీయ వార్తలు రోజు అప్డేట్ గురించి రాస్తుంటారు